Surprise Me!

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్..! |Oneindia Telugu

2026-01-08 13 Dailymotion

CM Revanth Reddy. CM Revanth ReddyChief Minister Revanth Reddy will be holding public meetings in all nine erstwhile districts. A schedule has been released to this effect. The Chief Minister's public meetings will take place from February 3rd to 9th. Minister Ponguleti Srinivas has been entrusted with the responsibility of organizing these public meetings. Chief Minister Revanth Reddy will participate in the first public meeting in Mahbubnagar on February 3rd.
సీఎం రేవంత్ రెడ్డి 9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీ వరకూ సీఎం బహిరంగ సభలు జరగనున్నాయి. బహిరంగ సభల బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కు అప్పగించారు. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ లో తొలి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
#cmrevanthreddy
#congress
#telangana


Also Read

రైతు భరోసా నిధులు విడుదల ముహూర్తం - ప్రభుత్వం తాజా నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-to-deposit-rythu-bharosa-funds-in-farmers-accounts-details-here-467258.html?ref=DMDesc

చెప్పులతో కొట్టిస్తా.. కేటీఆర్ పై తీవ్రవ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే! :: https://telugu.oneindia.com/news/telangana/congress-mla-nayini-rajender-reddy-made-harsh-remarks-against-ktr-over-his-comments-on-rahul-gandhi-467148.html?ref=DMDesc

తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్ - విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు..? :: https://telugu.oneindia.com/news/india/congress-vijay-party-tvk-alliance-talks-of-70-seats-and-power-sharing-in-tamil-nadu-politics-467052.html?ref=DMDesc