A terrible tragedy struck Kakinada district during the Sankranthi festival. A devastating fire broke out in Sarlankapalle village, under the Manyam Gram Panchayat, completely gutting 38 houses. The incident has cast a pall of gloom over the entire village.
సంక్రాంతి పండుగ వేళ కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని మన్యం గ్రామ పంచాయతీకి చెందిన సార్లంకపల్లె గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 38 ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనతో గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
#Sankranti
#Kakinada
#AndhraPradesh
#FireAccident
#APNews
#APPolitics
#LatestNews
#TeluguNews
~HT.286~ED.232~