జల్లికట్టు తరహాలో పశువుల పండగ - 70 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం
2026-01-15 4 Dailymotion
సంబరాల్లో భాగంగా సంక్రాంతి పండుగకు కొద్ది రోజుల ముందు నుంచి పలు గ్రామాల్లో పశువుల పండుగ పోటీలు - వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు పశువులను అదిమి పట్టుకునేందుకు పోటీ