Surprise Me!

ఏపీలో గజగజ వణికిస్తున్న చలి..సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు! | AP Weather Updates 2026

2026-01-18 27 Dailymotion

ఆంధ్రప్రదేశ్‌లో చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి, అరకు లోయలో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయికి పడిపోయాయి. నేడు (జనవరి 18, 2026) పలు చోట్ల ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

#APWeather #ColdWave #AndhraPradesh #Chintapalle #Araku #Winter2026 #TeluguNews #WeatherUpdate #FogAlert #APNews