మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం మరియు క్యాంపు కార్యాలయం వద్ద భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తాడేపల్లి నివాసంలో సెక్యూరిటీ ల్యాప్స్ జరగడం, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లీక్ అవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు ఈ ఫుటేజ్ ఎలా లీక్ అయ్యింది? దీని వెనుక ఉన్నది ఎవరు?
YS Jagan Camp Office CCTV Footage Leaked | Major Security Lapse News
#YSJagan #SecurityBreach #Tadepalli #CCTVLeak #APPolitics #BreakingNews #YSRCP #JaganHouse #AndhraPradeshNews
Also Read
జగన్ కు సాయిరెడ్డి షాకింగ్ పంచ్ ..! వెనెజులా అధ్యక్షుడితో పోలుస్తూ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/vijayasai-reddys-indirect-jab-compares-ys-jagan-to-venezuelas-president-468897.html?ref=DMDesc
జగన్ రాగానే తొలి అరెస్ట్ ఎవరిదో చెప్పేసిన లక్ష్మీపార్వతి..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ntrs-wife-lakshmi-parvathi-reveals-first-arrest-after-ys-jagan-comes-to-power-again-468809.html?ref=DMDesc
సంక్రాంతి వేళ వైఎస్, జగన్ పై ఐవీఆర్ఎస్ కాల్స్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-objects-to-ivrs-calls-by-chandrababu-regime-attacking-ys-jagan-and-ysr-legacy-468422.html?ref=DMDesc