Surprise Me!

World's Coldest Place: ఇక్కడ ఉంటే ఫ్రిజ్‌లో ఉన్నట్టే..!

2026-01-21 1 Dailymotion

మన దగ్గర సాధారణ చలికే వణికి పోతూ ఉంటాం. మరి ప్రపంచంలోనే అత్యంత చల్లని ఆవాస ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా జనం నివసిస్తున్నారు. మంచుతో కప్పబడిన ఆ ప్రాంతాల్లో జీవితం ఎలా ఉంటుంది? ప్రపంచంలోనే అత్యంత శీతల ఆవాస ప్రాంతం ఏది? అనే ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

#ColdestPlace #Facts #TeluguFacts #UnknownFacts