Surprise Me!

Karimnagar: 100కు పైగా మందితో శృంగారం.. వీడియోలతో డబ్బులు వసూలు చేసిన భర్త..! | Oneindia Telugu

2026-01-21 131 Dailymotion

Karimnagar. They wanted to live a luxurious life and get out of debt quickly. The method this couple chose to achieve this is something that would leave anyone astonished. Using social media and exploiting as bait, this couple defrauded over a hundred men. Their 'blackmail' scheme, which involved collecting lakhs of rupees, has been exposed by the Karimnagar police. Here's what happened...!
విలాసవంతమైన జీవితం గడపాలి.. అప్పుల నుంచి త్వరగా బయటపడాలి.. దీనికోసం ఆ దంపతులు ఎంచుకున్న మార్గం వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. సామాజిక మాధ్యమాలను అడ్డం పెట్టుకుని, దాన్ని ఎరగా వేసి, ఏకంగా వంద మందికి పైగా పురుషులను బురిడీ కొట్టించిన దంపతుల దందా వెలుగులోకి వచ్చింది. లక్షల రూపాయలు వసూలు చేస్తూ సాగుతున్న వీరి ‘బ్లాక్ మెయిల్’ పర్వానికి కరీంనగర్ పోలీసులు చెక్ పెట్టారు. అసలు ఏం జరిగిందంటే..!
#karimnagarcouple
#instagram
#Woman


Also Read

కరీంనగర్‌లో నయా దందా.. ఫస్ట్ ఇన్ స్టాలో ఫోటోలు.. ఆ తర్వాత ఏకంగా ఇంట్లో ! :: https://telugu.oneindia.com/news/telangana/honey-trap-by-married-couple-at-karimnagar-and-news-got-viral-468306.html?ref=DMDesc

మగాళ్లను వీధి కుక్కలతో పోల్చిన స్టార్ హీరోయిన్.. జైల్లో వేయాలంటూ !! :: https://telugu.oneindia.com/entertainment/kannada-actress-divya-spandana-post-about-street-dogs-and-men-goes-viral-467336.html?ref=DMDesc

ఇన్‌స్టాగ్రామ్‌లో 2వేల మంది ఫాలోవర్లు: మేనేజర్ చేసిన పనికి అందరు షాక్..! :: https://telugu.oneindia.com/news/india/employee-hits-2k-instagram-followers-office-manager-pulls-off-a-surprise-466954.html?ref=DMDesc