తెలంగాణలో రష్మీ గ్రూప్ రూ.12,500 కోట్ల పెట్టుబడి - దావోస్లో కుదిరిన ఒప్పందం
2026-01-21 6 Dailymotion
దావోస్ సదస్సులో పెట్టుబడులను ఆకర్షిస్తున్న తెలంగాణ - వరుస భేటీలతో బిజీబిజీగా గడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి - క్లీన్ ఎనర్జీ రంగంలో 6వేల కోట్ల పెట్టుబడికి స్లోవేకియా ఒప్పందం