Surprise Me!

Gunturu: బిర్యానీలో నిద్ర మాత్రలు.. ప్రియుడిని ఇంటికి పిలిచి..! | Oneindia Telugu

2026-01-22 18 Dailymotion

Gunturu. This incident, which took place in Chiluvuru village of Duggirala mandal in Guntur district, has created a stir. Mangalagiri Rural CI Venkatabrahman and Duggirala SI Venkataravi provided these details. Lokam Shivanagaraju, an onion trader from Chiluvuru, died under suspicious circumstances two days ago. He married Lakshmimadhuri in 2007, and they have two sons. His wife worked at a ticket counter in a movie theater in Vijayawada.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మంగళగిరి గ్రామీణ సీఐ వెంకటబ్రహ్మం, దుగ్గిరాల ఎస్సై వెంకటరవి ఈ వివరాలు తెలిపారు. చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయనకు లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. భార్య విజయవాడలో సినిమాహాల్లో టికెట్‌ కౌంటర్‌లో పనిచేసేది.
#gunturu
#laxmimadhuri
#nagashivakumar