Surprise Me!

అమరావతి రాకెట్ స్పీడ్ : 20 వేల మంది కార్మికులతో సాగుతున్న మహా యజ్ఞం..! | Oneindia Telugu

2026-01-22 1,008 Dailymotion

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. సుమారు 20 వేల మందికి పైగా కార్మికులు, భారీ యంత్రాలతో రాజధాని ప్రాంతం కళకళలాడుతోంది. ముఖ్యంగా ఐకానిక్ బిల్డింగ్స్, రోడ్లు, మరియు నివాస సముదాయాల నిర్మాణంలో కనిపిస్తున్న వేగం చూస్తుంటే.. అమరావతి త్వరలోనే ఒక విశ్వనగరంగా సాక్షాత్కరించబోతుందని స్పష్టమవుతోంది.
Greetings! Construction work on Amaravati, the capital of Andhra Pradesh, is now progressing at a war footing. The capital region is bustling with activity, with over 20,000 workers and heavy machinery. The pace of construction, especially of the iconic buildings, roads, and residential complexes, clearly indicates that Amaravati is poised to emerge as a world-class city very soon.

#Amaravati #AmaravatiConstruction #APCapital #AmaravatiLatestNews #AndhraPradesh #CRDA #ChandrababuNaidu #AmaravatiUpdates #AmaravatiRealEstate #AmaravatiDroneView #APDevelopment

~HT.286~ED.232~