Eternal Tribute is a digital platform that helps families and communities remember and honour loved ones through online memorials and tributes - https://eternaltribute.com
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో అత్యంత కిరాతకమైన మరియు వికృతమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఓ మహిళ, ఆ తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించింది. భర్త శవం పక్కన ఉండగానే రాత్రంతా ఫోన్‌లో అశ్లీల (Porn) వీడియోలు చూస్తూ గడిపింది.
A gruesome and bizarre incident has come to light in Duggirala, Guntur district. A woman brutally murdered her husband and reportedly showed no remorse afterward. Shockingly, she spent the entire night watching pornographic videos on her mobile phone right next to her husband's lifeless body.
#Duggirala #GunturCrime #MurderCase #TeluguNews #BreakingNews #CrimeAlert #GunturDistrict #ViralNews #CrimeStory #DuggiralaMurder