Surprise Me!

2026 బడ్జెట్ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగ అవకాశాలు..! | Ramesh Naidu BJP | Oneindia

2026-01-22 173 Dailymotion

త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ బడ్జెట్ గొప్ప వరంగా మారబోతుందని బిజెపి సీనియర్ నాయకులు నాగోతు రమేష్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ బడ్జెట్‌లో అందుకు తగ్గట్టుగా కేటాయింపులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
There are huge expectations across the country regarding the upcoming Union Budget 2026. BJP senior leader Nagothu Ramesh Naidu expressed hope that this budget will prove to be a great boon for unemployed youth. He stated that the central government is focusing specifically on creating employment opportunities for the youth and that the budget will include allocations accordingly.

#Budget2026 #RameshNaiduBJP #UnemploymentNews #JobsUpdate #CentralBudget #ModiGovernment #NirudyogaBhruti #EmploymentNews #APNews #BJPAndhraPradesh #JobNotifications

~HT.286~ED.232~