Bhatti. Deputy Chief Minister Mallu Bhatti Vikramarka said that they are ready for an inquiry into the Singareni tenders. Speaking at a press conference held at Praja Bhavan today, he stated that they are prepared to address the allegations surrounding the Singareni tenders and challenged Harish Rao to agree to an inquiry into all tenders conducted since 2014. He invited Harish Rao to write to him directly if he wants a comprehensive inquiry into the tenders. He clarified that they will request an inquiry as soon as Chief Minister Revanth Reddy returns from the United States.
సింగరేణి టెండర్లపై తాము విచారణకు సిద్ధమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సింగరేణి టెండర్లపై వస్తున్న ఆరోపణలను ఎదుర్కోవడానికి సిద్ధమని, 2014 నుంచి నిర్వహించిన టెండర్లపై విచారణ చేయిద్దామని హరీశ్ రావుకు సవాల్ విసిరారు. టెండర్లపై సమగ్ర విచారణ కావాలంటే హరీశ్ రావు తనకే నేరుగా లేఖ రాయవచ్చని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే విచారణ కోరుతామని స్పష్టం చేశారు.
#Bhattivikramarka
#singareni
#cmrevanthreddy
#congress
#coalblock
Also Read
మరో పథకం అమలుకు సిద్దం- ఖాతాల్లో రూ లక్ష, అర్హతలు..!! :: https://telugu.oneindia.com/news/telangana/kalyana-lakshmi-scheme-may-implement-soon-as-latest-discussions-in-the-govt-amid-elections-469789.html?ref=DMDesc
సింగరేణిపై ఏ గద్దని, ఏ పెద్దలను వాలనీయను : Bhatti Vikramarka :: https://telugu.oneindia.com/news/telangana/bhatti-vikramarka-slams-false-singareni-allegations-vows-to-expose-facts-documents-and-hidden-intere-469769.html?ref=DMDesc
పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/telangana-cm-revanth-reddy-and-andhra-pradesh-it-minister-nara-lokesh-met-in-davos-469533.html?ref=DMDesc