Phone Tapping. The developments in the phone tapping case investigation in Telangana politics are creating a lot of suspense. With the investigating team issuing notices to top leaders of the BRS party, there is widespread speculation about who will receive the next notices. In this context, it is learned that the Special Investigation Team (SIT) is going to question former Chief Minister KCR's daughter and former MLC Kalvakuntla Kavitha. There are strong rumors circulating on social media that the SIT is preparing to issue notices to Kavitha, her husband Anil Kumar, and BRS leader and former MP Santosh Rao.
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్ లోని అగ్రనేతలకు వరుసగా నోటీసులు ఇస్తున్న దర్యాప్తు బృందం ఈ క్రమంలో తదుపరి నోటీసులు ఎవరికి ఇవ్వబోతోందనే సస్పెన్స్ అందరిలో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిట్ విచారించబోతున్నట్లు తెలుస్తోంది. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోశ్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.
#phonetapping
#kcr
#ktr
#harishrao
#brs
#kavitha
#santhoshrao
#telangana
Also Read
సజ్జనార్ vs ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్: రెండే రెండు రోజులు గడువు.. !! :: https://telugu.oneindia.com/news/telangana/sajjanar-hyderabad-police-commissioner-sent-notices-to-retired-ips-officer-leader-rs-praveen-kumar-469743.html?ref=DMDesc
Municipal Elections: రేవంత్ vsకేసీఆర్, ఆట మొదలు - ముహూర్తం ఫిక్స్..!! :: https://telugu.oneindia.com/news/telangana/municipal-elections-schedule-likely-to-release-on-27th-of-this-month-polling-dates-almost-finalized-469729.html?ref=DMDesc
సిట్ విచారణ కార్తీకదీపం సీరియన్ కన్నా అధ్వాన్నం, మీరు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదా? :: https://telugu.oneindia.com/news/telangana/sit-investigation-is-worse-than-the-karthika-deepam-serial-ministers-phone-tapping-in-this-govt-kt-469559.html?ref=DMDesc