విజయవాడలో భారీగా నకిలీ హాల్ మార్క్ బంగారం పట్టుబడింది. సుమారు 3 కోట్ల రూపాయల విలువ చేసే 2 కేజీల బంగారాన్ని BIS (Bureau of Indian Standards) అధికారులు సీజ్ చేశారు. అసలు హాల్ మార్క్ లేకుండా వినియోగదారులను ఎలా మోసం చేస్తున్నారో ఈ వీడియోలో చూడండి.
Major crackdown in Vijayawada! Officials from the Bureau of Indian Standards (BIS) have seized approximately 2 kilograms of gold jewelry worth ₹3 Crores. The raid took place at a jewelry store in Governorpet where ornaments were being sold with fake hallmark symbols, cheating unsuspecting customers.
#Vijayawada #GoldScam #BISRaids #FakeHallmark #TeluguNews #AndhraPradesh #BreakingNews #GoldRateToday
~ED.232~