పట్టణాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం కసరత్తు- రూ.52 వేల కోట్లతో ప్రణాళికలు
2026-01-27 0 Dailymotion
వచ్చే 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా ప్రతిపాదనలు - తాగునీరు, డ్రైన్లు, రోడ్లు, ప్రజారోగ్యం, వీధిదీపాలకు ప్రాధాన్యం - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రోడ్ మ్యాప్ రూపకల్పన