అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. రెక్కాడితే గానీ డొక్కాడని ఒక పేద వృద్ధురాలి ఇంట్లో ఊహించని విధంగా భారీగా బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. ఇన్నాళ్లూ కూలి పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న ఆ అవ్వ ఇంట్లో ఈ నిధి ఎలా వచ్చింది? అధికారులు ఏమంటున్నారు? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
It's impossible to say when and how fortune will smile upon someone. Unexpectedly, a large quantity of gold and silver ornaments were discovered in the house of a poor elderly woman who had been living hand-to-mouth. How did this treasure come to be in the house of this old woman, who had been making a living through daily wage work all these years? What are the authorities saying? Watch this video for complete details.
#ViralNews #TreasureFound #OldWomanStory #ViralVideoTelugu #GoldFound #Miracle #TrendingNews #BreakingNewsTelugu #HumanInterestStory #RealLifeStories
~HT.286~