Surprise Me!

MLA Arava Sridhar పై లైంగిక ఆరోపణలు.. విచారణకు మహిళా కమిషన్ ఆదేశం! | Oneindia Telugu

2026-01-28 28 Dailymotion

జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై తీవ్ర స్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ తక్షణమే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అసలు ఏం జరిగింది? బాధితురాలు చేసిన ఆరోపణలేంటి? ఈ వివాదంపై జనసేన పార్టీ రియాక్షన్ ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Serious allegations of harassment have surfaced against Janasena Party MLA Arava Sridhar. Responding to the incident, the State Women's Commission has ordered an immediate inquiry. What exactly happened? What are the allegations made by the victim? What is the Janasena Party's reaction to this controversy? Watch this video for complete details.

#Janasena #AravaSridhar #APPolitics #WomensCommission #JanasenaMLA #AndhraPradesh #PawanKalyan #BreakingNewsTelugu #PoliticalNews

~ED.232~HT.286~