చదువుకున్న విద్యాసంస్థకు 45 ఏళ్లుగా తోడ్పాటు - గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌ల అభివృద్ధిలో పూర్వవిద్యార్థుల ముద్ర - రూ.150 కోట్లకుపైగా విరాళాలు