Surprise Me!

600 బీసీ హాస్టళ్లలో డిజిటల్‌ తరగతులు - మొత్తం ఖర్చు రూ.15 కోట్లు

2026-01-29 2 Dailymotion

ఒక్కో హాస్టల్‌కు దాదాపు రూ.2.50 లక్షల చొప్పున మొత్తం రూ.15 కోట్లు - అన్ని జిల్లాల్లోనూ బీసీ భవన్‌ల నిర్మాణం పూర్తిచేయాలి - శాసనసభ బీసీ సంక్షేమ కమిటీ