Surprise Me!

2029 నాటికి రూ.1.40 లక్షల కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులు పూర్తి కావాలి : సీఎం చంద్రబాబు

2026-01-30 1 Dailymotion

జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం సమీక్ష - 2029 నాటికి రూ.1.40 లక్షల కోట్ల ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆదేశించిన చంద్రబాబు, పోర్టులన్నీ హైవేలతో అనుసంధానం కావాలని వెల్లడి