న్యూడ్ కాల్స్‌తో హనీ ట్రాప్ - నెల రోజుల్లోనే 20 మందికి పైగా బాధితులు
2026-01-30 8 Dailymotion
హైదరాబాద్ నగరంలో మోసాలకు పాల్పడుతున్న హనీ ట్రాప్ ముఠాలు - సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి మాయ చేస్తున్న కేటుగాళ్లు - అర్థరాత్రి సమయంలో న్యూడ్ కాల్ చేసి రికార్డు చేస్తున్న ముఠా