KCR. BRS chief and former Chief Minister KCR is holding consultations with key party leaders and legal experts on how to proceed regarding the notices issued yesterday by the SIT, which instructed him to be ready for questioning tomorrow in the phone tapping case. KTR and Harish Rao have been at Erravalli since yesterday, and since this morning, former party MLAs and other important leaders have been arriving at the farmhouse.
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు సిద్ధంగా ఉండాలంటూ సిట్ నిన్న జారీచేసిన నోటీసులుపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలు, న్యాయనిపుణులతో సమాలోచనలు జరుపుతున్నారు. నిన్నటి నుంచి ఎర్రవల్లిలోనే
కేటీఆర్, హరీశ్‌రావు ఉండగా ఇవాళ ఉదయం నుంచి పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఫామ్ హౌస్‍కు చేరుకుంటున్నారు.
#phonetapping
#kcr
#brs
#telangana
#sit
#harishrao
#ktr
Also Read
కేసీఆర్ కు సిట్ నోటీసుల పై బీఆర్ఎస్ కీలక నిర్ణయం...!! :: https://telugu.oneindia.com/news/telangana/ktr-seriously-reacts-over-notices-for-kcr-in-phone-tapping-case-angry-over-cm-revanth-reddy-470829.html?ref=DMDesc
మహిళామంత్రులు ఇంటికెళ్ళి పిలిచినా మేడారం జాతర వంక చూడని కేసీఆర్! :: https://telugu.oneindia.com/news/telangana/why-did-kcr-not-attend-the-medaram-jathara-the-largest-festival-in-asia-hot-debate-in-telangana-470819.html?ref=DMDesc
మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలి: Padi Kaushik Reddy :: https://telugu.oneindia.com/news/telangana/sammakka-jatara-turns-political-flashpoint-as-brs-mla-padi-kaushik-reddy-apologises-after-heated-cla-470717.html?ref=DMDesc