India’s new Income Tax Law effective April 1 brings simplified ITR filing, lower TDS and TCS rates, extended revised return deadlines, tax relief on education, medical expenses, foreign travel, and major reforms for IT, R&D and cloud services.
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను చట్టంతో సామాన్య పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన ఊరట లభించనుంది. పన్ను వ్యవస్థను మరింత సరళీకృతం చేసి, ప్రతి ఒక్కరూ సులభంగా రిటర్నులు దాఖలు చేసేలా మార్పులు తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ సరళీకృత ఆదాయపు పన్ను నిబంధనలను త్వరలోనే అధికారికంగా నోటిఫై చేయనున్నట్లు తెలిపారు.
#UnionBudget2026
#Budget2026
#IncomeTaxLaw2026
#NewIncomeTaxAct2025
#RevisedITR
#TaxReforms
#TDSReduction
#NirmalaSitharaman
Also Read
Budget 2026: బడ్జెట్ ఎఫెక్ట్: ఏవి చౌక? ఏవి ప్రియం? :: https://telugu.oneindia.com/news/india/budget-2026-cheaper-and-costlier-items-mobile-phones-and-cancer-drugs-get-cheaper-full-details-470999.html?ref=DMDesc
Budget 2026: బైబ్యాక్‌లపై పన్ను, మార్కెట్‌లో భయాందోళన :: https://telugu.oneindia.com/news/business/indian-stock-market-crashes-after-budget-shock-as-buyback-tax-and-higher-stt-trigger-massive-sell-of-470995.html?ref=DMDesc
Budget 2026: బడ్జెట్ లో స్కూళ్లకు బంపర్ న్యూస్..! పిల్లలకు పండగే...! :: https://telugu.oneindia.com/news/india/budget-2026-15-000-schools-to-get-content-creator-labs-new-design-institute-launched-470993.html?ref=DMDesc