2026-27 కేంద్ర బడ్జెట్ ఏపీ అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా ఉంది : ఏపీ ఛాంబరు ఆఫ్ కామర్స్
2026-02-01 1 Dailymotion
కేంద్ర బడ్జెట్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఊతమిచ్చేలా ఉందన్న ఏపీ ఛాంబరు ఆఫ్ కామర్స్ - మౌలిక సదుపాయాల కోసం రికార్డు స్థాయిలో రూ. 12.2 లక్షల కోట్లు కేటాయించారని హర్షం