Surprise Me!

AP Tourism Budget ఏపీ పర్యాటక రంగానికి నిర్మలమ్మ వరాల జల్లు! అరకులో మౌంటెన్ రైళ్లు | Oneindia Telugu

2026-02-02 31 Dailymotion

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పర్యాటక పరంగా భారీ గుర్తింపు లభించింది. ఏపీని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం పలు కీలక ప్రకటనలు చేసింది.
In the 2026-27 budget presented by Union Finance Minister Nirmala Sitharaman, Andhra Pradesh received significant recognition in the tourism sector. The central government made several key announcements to develop Andhra Pradesh into a tourism hub.

#APTourism #Budget2026 #NirmalaSitharaman #ArakuValley #AndhraPradesh #APNewsTelugu #TourismIndia #MountainTrains #PulicatLake

~HT.286~