Surprise Me!

ఇక తక్కువ ధరకే సురక్షిత ప్రయాణం ! విజయవాడలో ఆంధ్రా ట్యాక్సీ యాప్ షురూ.. | NTR Collector Lakshmi Shah

2026-02-02 2,604 Dailymotion

ఎన్టీఆర్ జిల్లా ప్రజల కోసం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సరికొత్త "ఆంధ్రా ట్యాక్సీ" (Andhra Taxi) మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పర్యాటకులు మరియు స్థానిక ప్రజలకు తక్కువ ధరలో, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యం.

#AndhraTaxi #NTRDistrict #CollectorLakshmiShah #Vijayawada #SafeJourney #APTourism #WomenSafety #SmartMobility #AndhraPradesh #BreakingNewsTelugu