Bullet Trains. Good news for Hyderabadis: High-speed corridors have been announced. It was stated that ₹12.2 lakh crore is being allocated for the development of infrastructure for the Pune-Hyderabad, Hyderabad-Bengaluru, Hyderabad-Chennai corridors. They said that this will improve connectivity between major economic and cultural centers. Telangana has been allocated ₹5454 crore.
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. హైస్పీడ్ కారిడార్ల ప్రకటన చేశారు. ముంబయి-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, దిల్లీ-వారణాసి, వారణాసి -సిలిగుడి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ప్రధాన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందని చెప్పారు. తెలంగాణకు ₹5454 కోట్లు కేటాయించారు.
#budget2026
#highspeedrailcorridors
#nirmalasitharaman
#pmnarendramodi
Also Read
బడ్జెట్ తర్వాత మార్కెట్‌కు ఊపిరి… దేశీయ సూచీల దూకుడు :: https://telugu.oneindia.com/news/business/budget-boost-to-stock-market-sensex-jumps-943-points-nifty-reclaims-25-000-as-investor-wealth-rise-471191.html?ref=DMDesc
Budget :తెలుగు రాష్ట్రాలకు మోడీ గిఫ్ట్..! హిందీ బెల్ట్ ను కాదని-ఆ ఒక్క నిర్ణయం..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/budget-battle-south-states-gain-tax-share-as-bjp-ruled-hindi-heartland-sees-dip-471189.html?ref=DMDesc
బడ్జెట్ తర్వాత దేశమంతా ఒక్కటే ప్రశ్న; ChatGPT ఏం చెప్పింది! :: https://telugu.oneindia.com/news/business/chatgpt-analyzes-union-budget-2026-strengths-weaknesses-impact-on-economy-and-common-man-471163.html?ref=DMDesc