Surprise Me!

వైసీపీ ట్రాప్‌లో పడొద్దు ! ఎమ్మెల్యేలు, మంత్రులకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ | Pawan Kalyan

2026-02-03 14 Dailymotion

పవన్ కళ్యాణ్ షాక్ ట్రీట్‌మెంట్! మంగళగిరిలో జరిగిన జనసేన జనరల్ బాడీ మీటింగ్‌లో అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ వివాదం మరియు వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంలో నేతలు వైఫల్యం చెందడంపై ఆయన మండిపడ్డారు. "నేనే అన్నీ మాట్లాడాలా? మీ పాత్ర ఏంటి?" అని ప్రశ్నిస్తూ సమావేశం ముగియక ముందే పవన్ కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోవడం చర్చనీయాంశంగా మారింది.

#PawanKalyan #Janasena #APPolitics #Mangalagiri #JanasenaMeeting #PawanKalyanLive #BreakingNewsTelugu #JanasenaParty