Donald Trump. A significant development has taken place in the India-US trade agreement. US President Donald Trump announced that the US is agreeing to a trade deal with India. He also revealed that they are reducing retaliatory tariffs to 18 percent. He stated that India has agreed to reduce the tariffs imposed on the US to zero and to stop importing oil from Russia.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతీకార సుంకాలనూ 18 శాతానికి తగ్గిస్తున్నామని వెల్లడించారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలను సున్నా స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు.
#donaldtrump
#pmnarendramodi
#tariffs
#america
#russia
#tradeagreement
Also Read
భారత్ కు అద్దిరిపోయే న్యూస్ చెప్పిన ట్రంప్.. :: https://telugu.oneindia.com/news/international/donaldtrump-slashes-tariffs-on-indian-goods-from-25-to-18-major-boost-for-india-us-trade-471255.html?ref=DMDesc
ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్.. ఏ అంశాలపై చర్చించారన్న దానిపై ఉత్కంఠ.. :: https://telugu.oneindia.com/news/international/donaldtrump-and-modi-phone-call-amid-trade-tensions-us-envoy-says-stay-tuned-for-big-update-011-471247.html?ref=DMDesc
ట్రంప్ టారిఫ్‌లకు చెక్.. బడ్జెట్‌తో ఎగుమతిదారులకు ఊరట! :: https://telugu.oneindia.com/news/business/union-budget-2026-offers-major-relief-to-exporters-amid-trump-tariffs-with-customs-duty-exemptions-a-471053.html?ref=DMDesc