Surprise Me!

ఏపీలో ముదురుతున్న రాజకీయ సెగ..! TDP vs YCP వార్ పీక్స్‌ కి.. అసలు ఏం జరుగుతోంది..? | Oneindia Telugu

2026-02-03 17 Dailymotion

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఒకవైపు ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు కాగా, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి.
Politics in Andhra Pradesh are resembling a battlefield. While the dates for the Assembly budget sessions have been finalized from February 11th, clashes between TDP and YSRCP cadres have intensified across the state.

#APPolitics #TDPvsYCP #Chandrababu #YSJagan #AndhraPradesh #PawanKalyan #APNews #BreakingNewsTelugu #Amaravati #APBudget2026 #PoliticalWar #TeluguPolitics

~HT.286~