సుస్థిర ప్రగతికి దోహద పడేలా బడ్జెట్ ఉందన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి - ఉచితాల కోసమే బడ్జెట్ అన్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపాటు - 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు రాబోతున్నాయని వెల్లడి