Surprise Me!

నేడు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ..! తిరుమల లడ్డూ కల్తీపై సిట్ నివేదిక | Oneindia Telugu

2026-02-04 7 Dailymotion

An interesting development took place in Andhra Pradesh politics today. Deputy Chief Minister Pawan Kalyan met with Chief Minister Nara Chandrababu Naidu at the latter's residence in Undavalli. Several key issues are expected to be discussed in this meeting, which is scheduled to last for about an hour and a half.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

#ChandrababuPawanMeeting #APPolitics #PawanKalyan #ChandrababuNaidu #JanasenaTDP #TirumalaLadduIssue #AndhraPradeshNews #RajyaSabhaElections2026 #APCabinet #TeluguNewsLive

~HT.286~