Surprise Me!

Jabardasth: రోడ్డు ప్రమాదం కమెడియన్ మృ*తి.. విషాదంలో జబర్దస్త్ నటులు..! | Oneindia Telugu

2026-02-04 45 Dailymotion

Jabardasth. A horrific road accident on the Rajahmundry-Kovvur road-cum-railway bridge has filled Andhra Pradesh with deep sorrow. The accident occurred when two motorcycles collided head-on. In this incident, popular 'Jabardasth' comedian Lakshminarayana, also known as Bobby, lost his life. Two other young men, Akshay Kumar and Satyakumar, also perished in the accident. This tragic incident, which took place on Monday night, came to light only recently.
రాజమండ్రి–కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రముఖ ‘జబర్దస్త్’ కమెడియన్ లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ లేకుండా పోయారు. అలాగే ఆయనతో పాటు అక్షయ్ కుమార్, సత్యకుమార్ అనే మరో ఇద్దరు యువకులు లేకుండా పోయారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
#jabardasth
#babi
#laxminarayana
#anchorsuma
#rajamandrai