Red Chilli. An all-time record price has been recorded for chili peppers at the Enumamula agricultural market in Warangal. The price of Wonder Hot chili peppers reached a record high of ₹37,100 per quintal. This price was fetched for the chili peppers brought to the market by farmers on Wednesday. Prices for chili peppers brought in by farmers have been steadily increasing over the past month. Teja variety chili peppers are fetching between ₹19,000 and ₹20,000 per quintal, while Wonder Hot chili peppers are priced between ₹30,000 and ₹37,000 per quintal.
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చికి ఆల్‌టైమ్ రికార్డు ధర నమోదైంది. వండర్ హాట్ మిర్చి ధర క్వింటాల్‌కు రూ.37,100గా రికార్డు స్థాయిలో పలికింది. బుధవారం రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చిన మిర్చికి ఈ ధర వచ్చింది. గత నెల రోజులుగా రైతులు తీసుకువస్తున్న మిర్చికి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తేజ మిర్చి క్వింటాల్‌కు రూ.19,000 నుంచి రూ.20,000 వరకు పలుకుతోంది. వండర్ హాట్ మిర్చి ధర క్వింటాల్‌కు రూ.30,000 నుంచి రూ.37,000 వరకు ఉంది.
#redchilli
#chilipepper
#warangal
#agriculture
#farmers
Also Read
హైదరాబాద్- వరంగల్ ప్రయాణం గంటలోనే.. నమో భారత్ పై బిగ్ న్యూస్! :: https://telugu.oneindia.com/news/telangana/namo-bharat-regional-rapid-transit-system-corridor-between-hyderabad-and-warangal-good-news-by-cent-471077.html?ref=DMDesc
ఆ ఎయిర్ పోర్ట్ పై కేంద్రమంత్రి శుభవార్త.. వారి కలలకు రెక్కలు! :: https://telugu.oneindia.com/news/telangana/mamnoor-airport-lands-handed-over-to-union-minister-rammohan-naidu-minister-said-good-news-470599.html?ref=DMDesc
Medaram: మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!! :: https://telugu.oneindia.com/news/telangana/south-central-railway-announces-special-trains-for-medram-sammakka-jatara-details-here-469613.html?ref=DMDesc