Pawan Kalyan. TPCC chief Mahesh Kumar Goud reacted sharply to the announcement that Pawan Kalyan would campaign in Telangana. He made scathing remarks, calling Pawan a 'jinx' (a person who brings bad luck). He criticized Pawan Kalyan, saying he should conduct his politics in Andhra Pradesh, that he is anti-Telangana, and that he had spoken disparagingly about Telangana in the past. Telangana Jana Sena responded to this.
పవన్ కల్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారన్న ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పవన్.. ఓ దిష్టి కల్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలు ఏపీలో చేసుకోవాలని ఆయన తెలంగాణ వ్యతిరేకి అని, గతంలో తెలంగాణ గురించి నీచంగా మాట్లాడారని విమర్శించారు. దీనిపై తెలంగాణ జనసేన స్పందించింది.
#tpccmaheshkumargoud
#pawankalyan
#janasena
#bjp
#brs
Also Read
Ustaad Bhagat Singh : 'ఉస్తాద్' గర్జించేది అప్పుడే.. థియేటర్లలో పవన్ కళ్యాణ్ మాస్ జాతర! :: https://telugu.oneindia.com/entertainment/ustaad-bhagat-singh-pawan-kalyan-harish-shankar-s-combo-set-for-march-26-2026-grand-release-world-471519.html?ref=DMDesc
సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ.. రాజ్యసభ సీట్లు పై చర్చ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-pawan-kalyan-meet-sparks-rajya-sabha-buzz-in-andhra-pradesh-alliance-politics-471465.html?ref=DMDesc
పవన్ కల్యాణ్ టాప్ గేర్- రూట్ మ్యాప్ రెడీ :: https://telugu.oneindia.com/news/telangana/pawan-kalyan-leads-as-the-jana-sena-party-supports-bjp-in-telangana-municipal-elections-from-februar-471431.html?ref=DMDesc