Ghaziabad Three Sisters : మొబైల్ యాప్ ల మాయలో పడి చిన్నారులు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ (ghaziabad) లో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఇందులో అపార్ట్ మెంట్లో ఉంటున్న ముగ్గురు మైనర్లు (బాలికలు) తాము ఆడుతున్న కొరియన్ మొబైల్ యాప్ కారణంగా భవనం 9వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నారు.
The investigation into the d*aths of three minor sisters in Ghaziabad has brought new details about the family's background to light, with police continuing to examine the circumstances that led to the tragedy. Sources indicated that the girls' father lived with two wives, who are sisters, along with all five of his children in the same apartment where the incident occurred.
#Ghaziabad #MobileAppAddiction #SafetyFirst #TeluguNews #AwarenessVideo #OnlineGamingSafety #GhaziabadSisters #GhaziabadTragedy #GhazibadCase #GhaziabadThreeSisters
~HT.286~PR.38~