Surprise Me!

Budget 2026 Boost for AP : Semiconductor Hub in Tirupati & Kurnool | ఏపీకి బడ్జెట్ వరం! Oneindia

2026-02-05 1,611 Dailymotion

కేంద్ర బడ్జెట్ 2026 ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసింది. ముఖ్యంగా సెమీకండక్టర్ ఇండియా మిషన్ (ISM 2.0) కింద రూ. 40,000 కోట్ల కేటాయింపులతో ఏపీలోని తిరుపతి మరియు కర్నూలు జిల్లాలు సెమీకండక్టర్ హబ్‌లుగా మారబోతున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ.14,000 కోట్ల భారీ పెట్టుబడితో సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

#APBudget2026 #SemiconductorIndustry #AndhraPradesh #Tirupati #Kurnool #Semiconductors #Budget2026 #APDevelopment #MakeInIndia #ISM20