Surprise Me!

ఇండియాలోనే మొట్టమొదటి Quantum Valley అమరావతిలో | Amaravati Quantum Valley Launch | Oneindia Telugu

2026-02-05 393 Dailymotion

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉద్దండరాయునిపాలెంలో క్వాంటం వ్యాలీ (Quantum Valley) ఐకానిక్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో, అమరావతిని క్వాంటం టెక్నాలజీకి ప్రపంచ కేంద్రంగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

#QuantumValley #Amaravati #ChandrababuNaidu #APTechRevolution #QuantumComputing #NaraLokesh #AndhraPradesh #DigitalAP #FutureTech #AmaravatiRising