Surprise Me!

Who Is Actress Vahini? టీవీ ప్రేక్షకులను గెలిచి ..చిన్న వయసులోనే | Vahini Life Story

2026-02-05 27 Dailymotion

Who Is Actress Vahini? టీవీ ప్రేక్షకులను గెలిచి ..చిన్న వయసులోనే | Vahini Life Story

The Telugu film and television industry is in mourning following the sad d*mise of senior actress Vahini (also known as Vasavi or Padma). She breathed her last in her hometown, Vizianagaram, on Wednesday

Vahini was well-known for her versatile acting in both Telugu and Tamil industries, particularly for her impactful roles in TV serials and her performance in films like Raghupathi Venkaiah Naidu.

Actress Vahini: తెలుగు టీవీ, సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి వాహిని (వాసవి అలియాస్ పద్మ) బుధవారం తన స్వస్థలం విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో తీవ్రంగా పోరాడుతున్న ఆమెకు చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో సినీ అభిమానులు, టీవీ ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

#ActressVahini #RIPVahini #TollywoodMourns #TeluguTVActress #VahiniPassedAway #TeluguCinemaNews #TeluguSerials #TollywoodUpdates

Also Read

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc