Surprise Me!

YS Jagan : జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్ భారీ కాన్వాయ్‌తో | Oneindia Telugu

2026-02-06 3 Dailymotion

మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి దృశ్యాలు ఈ వీడియోలో చూడండి.
YSR Congress Party chief YS Jagan Mohan Reddy visited the residence of former minister Jogi Ramesh. Jagan consoled Jogi Ramesh's family in the wake of recent events. On this occasion, he assured party leaders and workers of his continued support. Watch the complete visuals of this visit in this video.

#YSJagan #Jogi Ramesh #YSRCP #APPolitics #YSRCongress #AndhraPradesh #JaganAnna #YCPLeaders #BreakingNewsAP #PoliticalUpdates

Also Read

జగన్ పర్యటన వేళ.. విజయవాడలో దేవినేని ఇంటికి పోలీసులు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/devineni-avinash-and-other-ysrcp-leaders-gets-notice-by-police-ahead-of-jagan-tour-in-ibrahimpatnam-471725.html?ref=DMDesc

సూత్రధారి ఆయనే- బాంబు పేల్చిన అంబటి మూడో కుమార్తె.. !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ambati-sreeja-drops-a-video-from-usa-and-condemning-attack-on-father-and-ex-minister-ambati-rambabu-471617.html?ref=DMDesc

ఇదే ఊపులో జగన్ మరో టూర్..: రూట్ మ్యాప్, వివరాలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-reddy-set-to-visit-ibrahimpatnam-to-console-jogi-ramesh-family-on-february-6-route-details-471555.html?ref=DMDesc



~HT.286~