Surprise Me!

Pensions : మహిళలకు రూ.2500, పింఛన్ 4 వేలు.. ఎప్పటి నుంచి అంటే..! | Oneindia Telugu

2026-02-06 1,074 Dailymotion

Pensions.Telangana. AICC Secretary Sampath Kumar made key remarks regarding the increase in pensions and the scheme providing Rs. 2,500 to women. Speaking in Aiza, Gadwal district, he stated that pensions would be increased to Rs. 4,000 after March. He also announced that financial assistance would be provided to women. He said that Chief Minister Revanth Reddy is rectifying the economy, which was damaged by the previous government. He reminded that they have already implemented promises such as free bus travel and the Indiramma housing scheme.
పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500 పథకాలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గద్వాల జిల్లా అయిజలో మాట్లాడిన ఆయన, మార్చి తర్వాత పింఛన్లను రూ.4,000లకు పెంచుతామన్నారు. అలాగే మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి చక్కదిద్దుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలను అమలు చేశామని గుర్తుచేశారు.
#pensions
#telangana
#cmrevanthredy
#sampathkumar
#congress


Also Read

మేడారం జాతర హుండీలలో షాకింగ్ లేఖలు..లేఖల్లో ఏముందంటే! :: https://telugu.oneindia.com/news/telangana/letters-in-medaram-jathara-hundis-shocking-appeals-over-love-properties-and-also-personal-issues-471723.html?ref=DMDesc

తెలుగువారి కోసం లోక్సభ కీలక నిర్ణయం! :: https://telugu.oneindia.com/news/india/parliament-good-news-to-telugu-people-telugu-speeches-by-lok-sabha-sansad-tv-along-with-22-languag-471685.html?ref=DMDesc

రైతు భరోసాపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఆ రోజే రైతుల ఖాతాల్లోకి నిధులు! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-promises-rythu-bharosa-after-municipal-elections-rs-9-000-crore-ready-details-471535.html?ref=DMDesc