Australia T20 World Cup Squad 2026: Huge Blow for Australia! Josh Hazlewood Ruled Out of T20 World Cup 2026.
Just a day before the T20 World Cup 2026 kicks off, Australia faces a massive setback as star pacer Josh Hazlewood is ruled out due to injury. With Mitchell Starc retired and Pat Cummins also sidelined, Australia will play a World Cup without their "Big Three" for the first time since 2011. Can Mitchell Marsh lead this young bowling attack to glory? Watch for squad updates and Australia's full schedule!
టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి కేవలం ఒక్కరోజే మిగిలి ఉంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. ఈ టోర్నమెంట్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే కీలక బౌలర్లు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాకు హేజిల్‌వుడ్ దూరం కావడం కోలుకోలేని దెబ్బగా మారింది.
ఆస్ట్రేలియా ప్రపంచకప్ షెడ్యూల్ (గ్రూప్ స్టేజ్):
ఫిబ్రవరి 11: ఆస్ట్రేలియా vs ఐర్లాండ్ (కొలంబో)
ఫిబ్రవరి 13: ఆస్ట్రేలియా vs జింబాబ్వే (కొలంబో)
ఫిబ్రవరి 16: ఆస్ట్రేలియా vs శ్రీలంక (క్యాండీ)
ఫిబ్రవరి 20: ఆస్ట్రేలియా vs ఒమన్ (క్యాండీ)
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానోలీ, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా. (ట్రావెలింగ్ రిజర్వ్: సీన్ అబాట్)
#T20WorldCup2026 #AustraliaCricket #JoshHazlewood #MitchellMarsh #CricketNewsTelugu #T20WC2026Updates #AustraliaSquad #CricketInjuries #HazlewoodOut #AussiePaceBowling #CricketTelugu #WorldCup2026
Also Read
పూటకో వేషం మార్చినట్లు.. ఈ న్యూ లుక్ ఏంటి బాసూ :: https://telugu.oneindia.com/sports/hardik-pandya-team-india-all-rounder-captured-attention-with-blonde-hairstyle-ahead-of-t20-world-cup-471757.html?ref=DMDesc
భారత్ ను కాదని పాక్ ఆ గట్టు దాటుతుందా ? సమీకరణాలేంటి ? :: https://telugu.oneindia.com/sports/pakistans-t20-world-cup-dilemma-can-they-escape-group-stage-without-facing-india-here-is-equation-471755.html?ref=DMDesc
వెన్ను విరిగిన ఆస్ట్రేలియా: టీ20 వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్ :: https://telugu.oneindia.com/sports/josh-hazlewood-ruled-out-of-2026-t20-world-cup-for-australia-as-its-bowling-woe-deepens-with-best-3-471737.html?ref=DMDesc
~PR.38~ED.232~