Surprise Me!

కొబ్బరి రైతులకు గుడ్​న్యూస్​ - అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయింపు

2026-02-06 2 Dailymotion

పంటలకు ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్‌లో నిధులు - కేంద్రం భరోసాతో కొబ్బరి తోటలకు కొత్త ఊపిరి - అధిక డిమాండ్ ఉన్న పంటల అభివృద్ధికి 2026-27 వార్షిక బడ్జెట్‌లో 350 కోట్ల నిధుల కేటాయింపు