Surprise Me!

Jeevan Reddy "40 ఏళ్లు సేవ చేస్తే ఇదేనా ఇచ్చే గౌరవం?" రేవంత్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-02-06 25 Dailymotion

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రేవంత్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డి ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల (Municipal Elections 2026) టిక్కెట్ల కేటాయింపులో పార్టీ ఫిరాయించిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "నాపై చర్యలు తీసుకున్నా సరే.. కార్యకర్తల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

The Revanth Reddy versus Jeevan Reddy episode is once again creating a sensation in Telangana politics. Specifically, MLC Jeevan Reddy has expressed strong dissatisfaction over the prioritization of party defectors in the allocation of tickets for the municipal elections (Municipal Elections 2026). His statement, "Even if action is taken against me, I will continue to question on behalf of the party workers," has now become a hot topic.

#JeevanReddy #RevanthReddy #TelanganaPolitics #CongressWar #JagtialPolitics #MunicipalElections2026 #TelanganaNews

~HT.286~VR.238~CA.240~