Surprise Me!

విజయవాడ GGHలో మెడికో దీపిక అనుమానాస్పద మృ*! అసలేం జరిగింది..? | Oneindia Telugu

2026-02-06 21 Dailymotion

విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో అనస్తీషియా విభాగంలో పీజీ ఫైనలియర్ చదువుతున్న డాక్టర్ బి. దీపిక (27) అనుమానాస్పద స్థితిలో మరణించారు. బుధవారం రాత్రి విధుల్లో ఉండగా కడుపునొప్పి రావడంతో తోటి వైద్యులతో ఇంజెక్షన్ చేయించుకున్న ఆమె, కొద్దిసేపటికే ఆపరేషన్ థియేటర్‌లోని టేబుల్‌పై అపస్మారక స్థితిలో పడిపోయారు. ఈ ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు.
Dr. B. Deepika (27), a final-year postgraduate student in the Anesthesia department at Vijayawada Government Medical College, died under suspicious circumstances. On Wednesday night, while on duty, she experienced stomach pain and received an injection from her colleagues. Shortly afterward, she collapsed unconscious on a table in the operation theatre. Andhra Pradesh Health Minister Satyakumar Yadav has reacted strongly to this incident.

#Vijayawada #MedicoDeath #DrDeepika #SatyaKumarYadav #GGH #AndhraPradesh #BreakingNewsTelugu #MedicalStudent #JusticeForDrDeepika #APNews #HealthMinister

~HT.286~