Surprise Me!

అమరావతిలో ఆకాశమే హద్దుగా జీఏడీ టవర్స్! 15 నెలల్లో పూర్తి.. మంత్రి నారాయణ డెడ్ లైన్..! | Oneindia

2026-02-06 37 Dailymotion

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు జెట్ స్పీడ్‌తో సాగుతున్నాయి. ముఖ్యంగా సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు (HoD) మరియు మంత్రుల నివాసాల కోసం నిర్మిస్తున్న జీఏడీ (GAD) ఐకానిక్ టవర్లను వచ్చే 15 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రి పి. నారాయణ తాజాగా నిర్మాణ ప్రాంతాలను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు.
Construction work on Andhra Pradesh's capital, Amaravati, is progressing at a rapid pace. The government has set a target of completing the GAD (General Administration Department) iconic towers, which will house the secretariat, heads of department (HoD) offices, and ministers' residences, within the next 15 months. Minister P. Narayana recently visited the construction sites and reviewed the progress of the work.

#Amaravati #GADTowers #IconicTowers #AndhraPradesh #MinisterNarayana #APCapital #ConstructionUpdate #Amaravati2026 #ChandrababuNaidu #CRDA #APSecretariat

~HT.286~