పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పాటకు 108 మిలియన్లు - బహుజన జెండా పాటకు యూట్యూబ్‌లో 62 మిలియన్ల వ్యూస్ - అవకాశం వస్తే సినిమాల్లో రాణించాలనుకుంటున్న రాంబాబు