ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నేడు అంతర్జాతీయ టెక్నాలజీ మ్యాప్‌లో మరో మైలురాయిని చేరుకుంది. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కలిసి 'క్వాంటం వ్యాలీ'కి శంకుస్థాపన చేశారు.
A historic day for Andhra Pradesh! CM Chandrababu Naidu and Union Minister Jitendra Singh laid the foundation stone for the Amaravati Quantum Valley (AQV) today at Uddandarayunipalem
#Amaravati #QuantumValley #ChandrababuNaidu #NaraLokesh #APTechRevolution #QuantumComputing #AndhraPradesh