టి20 వరల్డ్ కప్ 2026 తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌కు నెదర్లాండ్స్ చుక్కలు చూపించింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్, ఒక దశలో 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఫహీమ్ అష్రఫ్ (29 off 11)* మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు.
#SalmanAliAgha #FaheemAshraf #PAKvsNED #T20WorldCup2026 #PakistanCricket #CricketNewsTelugu #BabarAzam #MatchHighlights